మన సంస్థలలో వున్న వారు మరి ఏ ఇతర ఆధ్యాత్మిక మత సంస్థలతో సంబంధం వుంచుకొనకూడదు, అయితే సేవ విషయంలో అందరినీ సేవించాల్సిందే, సహాయంచేయాల్సిందే. అక్కడ బేధాలు లేవు. కష్టాలలో వున్న, ప్రతి వ్యక్తి సేవకు అర్హుడే. అయితే మన సభ్యుడెవరూ కూడా ఇతర మత, ఆధ్యాత్మిక సంస్థలలో సభ్యులుగా వుండకూడదు.
(శ్రీ స.పు. 116)
(చూ! ధనం కోసం కాదు)