Biblography

సమర్పణ

 

విఘ్నేశ్వరాయనమ ఓం

విఘ్నహరాయ నమ ఓం

విశ్వేశ్వరాయ నమ

ఓం సాయీశ్వరాయనమః

 

ఆది దేవాయ పరమపురుషాయ

పురుషోత్తమాయ సచ్చిదానంద (మూర్తయే) రూపిణే

పర్తి దేవాయ పరమపూజ్యాయ

శ్రీసాయి దేవాయ నమోనమః

 

అనాథ నాథం దేవం

ఆది దేవం నమోస్తుతే

పరమేష్ఠిం పరంధామం

పరమాత్మం పరమేశ్వరం

సాయినాథం నమస్తుభ్యం

పర్తి పురీశ్వరం సద్గురుం

శ్రీ సత్యసాయినం నమోస్తుతే.

 

కనకాంబర ధర నీలకుంతలసాయి నమోనమో

కోటి మన్మథ లావణ్య నవసుందరాకార

శ్రీసాయి రామ ప్రభో నమో నమో॥

 

శ్రీ శ్రీ శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి కృపానుగ్రహములతో సాయిఅవతార్ రెండవ భాగము కీ.శే. సి.ఎల్. గాంధి గారి సి.జే.గాంధి వెల్ ఫేర్ ట్రస్టు ద్వారా ముద్రింపబడినది.మూడవభాగము కీ.శే. టి. యస్. సదాశివంగారిచే ముద్రింపబడినది. వారే స్వామికి సమర్పించినారు. తరువాత ఆంగ్లభాషలోనే Digest 1,2,3 లు సంకలనం చేయబడినవి. వాటిని ఇటలీవాస్తవ్యులు శ్రీ ఆంటోని క్రాక్సీ గారు ప్రచురించినారు. సనాతన సారథి సంపాదకులు కీ.శే.వి.కే.నరసింహంగారు ముందుమాట వ్రాసినారు.

1976, 1978లలో శ్రీ సత్యసాయి సూక్తులు తెలుగులో సంకలనం చేయబడినవి. కీ.శే.సి.ఎల్.గాంధి గారిచే ప్రచురించబడినవి. సనాతన సారథి సంపాదకులు కీ.శే.నా. కస్తూరి గారు వాటికి ముందుమాట వ్రాసినారు. ఇవి గాంధి గారే స్వామికి సమర్పించినారు.

తెలుగు తేనెలొలుకునటుల దైవభాషగా ఉపయోగింపబడుతున్న మాతృభాషలో సుమధురంగా, కమ్మగా శ్రావ్యంగా పండితులకు పామరులకు అర్థమయ్యే రీతిగా అతి సులభశైలిలో బాబావారు బ్రహ్మసూత్రములు, గీత, ఉపనిషత్తులు,రామాయణ, భాగవతములు, మొదలగు నవి వాహినులుగా రచించినారు. వారి దివ్యోపన్యాసములు, పలికినపలుకులు, ఆంగ్ల భాషలో తర్జుమా అయినవి. అవుతున్నవి.

స్వామి తెలుగులో మాట్లాడటం, సంభాషించటం, వ్రాయటం తెలుగువారి అదృష్టము. అందుమూలముగా ఆంగ్లభాషలో Digest 1,2,3 పద్ధతిగా అక్షరక్రమ ముగా శ్రీ బాబావారి అనుగ్రహముతో, వారి రచనలనుండి దివ్యోపన్యాసములనుండి కొన్ని ప్రబోధములు "శ్రీ సత్యసాయి ప్రబోధామృతము”గా సంకలనం చేయబడినది.

స్వామి పలికిన ప్రతి పదమూ, వ్రాసిన ప్రతి అక్షరమూ మంత్రములే, అమృతబిందువులే. వాటిలో ఇవి రుచికరములు, అవి కావు అనుటకు వీలు లేదు. అన్నియు ఆచరణీయములు. శిరసావహించవలసినదే. వారి ప్రబోధములు అనేకములు. అన్నియు ఇందు చేర్చుటకు వీలుకాదు. మాకు స్ఫురించి నటుల ప్రబోధములు కొన్ని పదములు క్రింద సంకలనం చేయబడినవి. అవియే వేరొక పదము క్రింద సేకరించవచ్చును. అందులకు వీలైనంత వరకు ... (చూ॥) అని ఆ పదముల క్రింద చూపబడినవి. ఇందు క్రోడీకరింపబడిన పదములకు సూచిక ఇవ్వబడినది.

ఇందు క్లుప్తముగా షిరిడి సాయి బాబావారి జీవిత చరిత్ర, స్వామివారి బాల్యము గురించిన విషయములు, షడ్ దర్శనములు దైవిక (మత) ఆరాధనలు, వివిధోపాసనలు, అష్టపుష్పములు, అష్టాంగ యోగములు, సందేహములు - సమాధానములు అవతార దివ్యప్రకటనలు, అవతార కార్యక్రమములు మొదలగునవి సేకరించబడినవి.

ఇందు కొరకు ఉపయోగించిన ప్రమాణ గ్రంథముల పట్టీ ఇందు చేర్చబడినది. ఆ ప్రచురణ వివరములు సంకేతాక్షరములతో సూచించబడినవి. క్రొత్త ముద్రణలను చూచిన పుట నెంబర్లు మారవచ్చు. ఈ పుస్తకము వీలుగా వాడుకునేందుకు రెండు భాగములుగా అ నుండి న వరకు ప్రథమ భాగముగా ప నుండి చివరి అక్షరమువరకు రెండవ భాగముగా చేయబడినది.

ఆచార్య శ్రీ జి.వి.సుబ్రహ్మణ్యంగారు స్వామి సేవగా భావించి సలహాలనిచ్చి నన్ను ప్రోత్సహించారు. వీరే పీఠిక వ్రాసినారు. శ్రీ వి.యస్.ఆర్. మూర్తిగారు శ్రీ బి.ఆర్.ప్రసాదుగారు ప్రూఫులు దిద్దినారు. శ్రీ బి.వి. సత్యమూర్తి, శ్రీ వై. శ్రీనివాస్ ఇందుండు చిత్రములను అందించారు. ఫాంట్ లైన్ గ్రాఫిక్స్ వారు శ్రీమతులు నిర్మల, సునీత, పద్మలు డి.టి.పి. చేసినారు. స్వామి వీరందరిని ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాము.

కలియుగంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు పూర్ణావతారముగా వచ్చారు. మనము వారి సమకాలికుల మగుట మన పూర్వజన్మ సుకృతము. స్వామివారి బోధామృతము, శ్రవణ, మనన నిదిధ్యాసములతో అవతార సేవాకార్యక్రమములో పాల్గొని ఆచార మానవులుగా మెలుగుతూ వారి ప్రేమానురాగములకు పాత్రులమై ప్రేమామృతమును గ్రోలి మన జీవితములను ధన్యము గావించుకోవలెను.

 

స్వామివారుతమదివ్యసేవాపథంలోనిఅనేకకార్యక్రమములలోమాదంపతులకుఈసేవాభాగ్యముకలగించినారు. ధన్యులము. సర్వవేళలస్వామిపాదములకుదూరముకాకుండునటుల, సాయిసేవలో, సాయిరామనామరసంగ్రోలునటుల, ఎల్లప్పుడువారిప్రేమానుగ్రహములకుపాత్రులగునటులమాకృతజ్ఞతాపూర్వకసాష్టాంగదండప్రణామములుఆచరించివారినిఈవిధముగాప్రార్థించుచున్నాము.

ఏమనివేడుకొందురారామశ్రీరామ

జయరామ, శ్రీసత్యసాయిరామ

ఏమనిమొరలిడుదురారామ

శ్రీరామ, శ్రీసత్యసాయిరామ |

ధనధాన్యములాశించలేదు

నీచరణదాస్యమేవేడుకొంటిమిరారామ

శ్రీరామ,జయరామ, శ్రీసత్యసాయిరామ

ఆలించిపాలించి, పోషించుమురారామ

శ్రీరామ,జయరామ, శ్రీసత్యసాయిరామ

దయజూడరా, దయగనరా

దయాభివని, కృపాబ్ధివని

నెరనమ్మితిరారామ, శ్రీరామ |

జయరామశ్రీసత్యసాయిరామ

 

లోకాస్సమస్తాసుఖినోభవంతు.

 

హైదరాబాదుతూములూరుప్రభ

27 -5- 2002తూములూరుకృష్ణమూర్తి

 

 

 

 

 

 

 

శ్రీసత్యసాయిసూక్తిసుధామాధురి

 

యుగయుగంబులనుండియీయుర్విపైన

ఖ్యాతిగన్నట్టిభరతభూమాతకీర్తి

సాయిబోధలమిగులంగసానబెట్టి

వన్నెబెట్టుడుమీరింకసున్నితముగ". -బాబా.

భగవంతునికిచేసేఅక్షరార్చన - ఒకఆరాధనావిశేషం. క్షరంకానిదిఅక్షరం. ఓంఇత్యేకాక్షరంబ్రహ్మ. నశించనిఅక్షరతత్యంఓంకారరూపమైనబ్రహ్మం. ఓంకారరూపుడైనసచ్చిదానందపరబ్రహ్మభగవాన్శ్రీసత్యసాయిబాబావారు. వారినోటవెలువడినమాటఅక్షరసత్యం, పరమార్థతత్త్యం.

సాయిమాటసకలసౌభాగ్యములమూట

సాయిదృష్టిపారిజాతవృష్టి

సాయిచేయితల్లిప్రేమలోపలిహాయి

ఉన్నమాటతెలుపుచున్నమాట". - - బాబా.

సాయిమాటప్రత్యక్షంగానూ, గ్రంథరూపంలోపరోక్షంగానూవినపడుతుంది. వినేదీ, వినిపించేదీ, ఆలోచించేదీ, ఆచరించేదీసాయిమాట. వినటంవలనశ్రవణానందాన్నీ, వినిపించటంవలనమననానందాన్నీ, ఆలోచించటంవలనఅమృతానందాన్నీ, ఆచరించటంవలనఆత్మానందాన్నిఅందిస్తుందిసాయిమాట. ఈనాలుగుప్రక్రియలద్వారాసాయిమాటఆధ్యాత్మికంగాధర్మ, అర్థ, కామ, మోక్షపురుషార్థాలఫలాలనుకలిగిస్తుంది. అదేసకలసౌభాగ్యాలమూట.

సాయిదృష్టిస్వామిఅనుగ్రహానికిచిహ్నం. అదిపారిజాతపుష్పవృష్టివంటిది. వాడదు, చెడదు, సువాసనవీడదు. అక్షయంగాఅనంతంగాభక్తులమీదఅమృతవృష్టికురిపిస్తుంది. సాయిమాటనువిన్నా, పలికినా, పఠించినా, పాటించినాసాయిదృష్టి (కటాక్షం) లభిస్తుంది. సాయిమాటనుస్మరిస్తేసాలోక్యముక్తి. సాయిదృష్టినిపొందగలిగితేసామీప్యముక్తి.

సాయిచేయిస్వామిప్రేమకుప్రతీక. చేయిఅభయహస్తం, వరప్రదానహస్తం, సర్వరక్షామంత్రహస్తం, సర్వశుభాలప్రేమహస్తం. తల్లిప్రేమలోనిహాయిఆచేయిఅందించేఅనుభవస్థాయి. సాయిచేయిసారూప్యముక్తిప్రదాయి.

ఈమూడుముక్తులూపొందినసాధకుడికిసాయుజ్యముక్తిఅక్షరసత్యం. ఇదేఉన్నమాట! సాయితెలుపుతున్నమాట!

అక్షరపరబ్రహ్మయేప్రేమావతారులుగారూపొందిమనమధ్యకువిచ్చేసినదివ్యరూపులుభగవాన్శ్రీసత్యసాయిబాబావారు. వారిప్రతిమాటాపరమప్రమాణం. అవతారపురుషులుగావచ్చిఈలోకాన్నిపరమాత్మవైపునడిపించేమహోద్యమాన్నిపరమదయాళువైచేపట్టారు. ఆమహత్తరదివ్యకార్యక్రమంలోవారిఅక్షయతత్యాన్నిఅవనిమీదఅక్షరంగానిలిపేఅంశాలలోవారిప్రబోధలుఅజరామరంగానిలుస్తాయి. అందుకేవారివాజ్మయమధురధారప్రబోధామృతవాహిని.

 

అవతారమూర్తిఅక్షరజగత్తునుభద్రపరచిప్రచారప్రసారాలుచేసేఏప్రయత్నమైనాఅక్షరార్చనమే. స్వామిమాటలునోటుచేసుకోవచ్చు, టేపుచేసుకోవచ్చు. పత్రికలలోప్రచురించుకొనవచ్చు. గ్రంథాలుగావెలువరించవచ్చు. వీడియోలలోభద్రంచేసుకోవచ్చు. ఇంకాఎన్నోరకాలుగాస్వామిమాటనుమూటకట్టుకొని, మనంవాడుకోవచ్చు. భావితరాలవారికిఅందించవచ్చు. ఇదిమనంసాధనగాచేసేఅక్షరార్చన. -

అవతారవాజ్మయాన్నిభద్రపరచటంలోవినియోగించడంలో డైజెస్ట్ లతయారీఒకప్రత్యేకతనుసంతరించుకుంటుంది. ఆకలిఅయినప్పుడుఅన్నంతినిజీర్ణించుకోవటంకర్తవ్యం. అలాగే జీర్ణమంగేసుభాషితమ్ అనిన్యాయం, మనిషికడుపుకేకాకమనసుకూ, బుద్ధికీ, ఆత్మకూకూడాఆకలివేస్తుంది. వాటిఆకలితీరాలంటేఅక్షరరూపమైనఆహారమేకావాలి. శ్రీసత్యసాయిప్రబోధాలుఅనంతమైనఅక్షరనిధులు. వాటిలోనుండికావలసినంతగ్రహించాలంటేఒకవ్యవస్థీకృతగ్రంథసంచయంకావాలి. అకారాదిక్రమంలో, అన్వయబంధురంగా, విశ్లేషణవివేకంతోశ్రీసత్యసాయిప్రబోధాంశాలనుఎన్నికచేసి, మన్నికకలిగేటట్లువరుసగాకూర్చి, పాఠకుడికి (సాధకునికి) పండొలిచిచేతిలోపెట్టినట్లుఅందించగలఒకవిషయసంగ్రహవిజ్ఞానసర్వస్వంవంటిగ్రంథంకావాలి. అదేడైజెస్ట్ . తెలుగులోదానిని అమృతం అనేపారిభాషికపదంతోపిలువవచ్చుననిఈగ్రంథంచెపుతున్నది. డైజెస్ట్ లో (జీర్ణించుకొనటంలో) పదార్థంనశించదుకానిశక్తిగామారుతుంది. కాని, పదార్థంనశించేదిగా, శక్తినశించనిదిగాతోస్తుంది. భుక్తిజీర్ణించిశక్తిగామారటంలోకధర్మం. సూక్తిజీర్ణించిఆలోచనామృతంగాఆచరణగానిలవటంఅక్షరసంప్రదాయం. ఈమర్యాదతో శ్రీసత్యసాయిప్రబోధామృతము వెలువడుతున్నది.

ఈఅక్షరార్చనసంప్రదాయాన్నిజీవితవ్రతంగా, సాధనమార్గంగా, ఆరాధనావిశేషంగాభావించిఅనుక్షణంఈసాధనలోస్వామికితమశక్తియుక్తులుధారపోస్తున్నపుణ్యదంపతులుతూములూరుప్రభాకృష్ణమూర్తులు. కలకత్తాలోతమకలాన్నీ, గళాన్నీఈప్రక్రియకుఅంకితంచేశారు. స్వామిసూక్తులనుసంపుటీకరించి, తెలుగువారికిమేలుచేశారు. మూడుడైజెస్ట్సంపుటాలుఇంగ్లీషులోవెలయించిప్రపంచానికిపరమానందాన్నికలిగించారు. సాయిడైజెస్ట్అంటేతూములూరువారేఅన్నంతకీర్తిసంపాదించారు. అయినా, ఆదంపతులకుఆవంతఅహంకారంలేదు. వ్రాసేదీ, వ్రాయించేదిఆసత్యసాయిభగవానుడేఅనిత్రికరణశుద్ధిగానమ్మినభక్తదంపతులువారు. వారుహైదరాబాదుకునివాసంమార్చారు. తెలుగువారికిస్వామిప్రబోధామృతాన్నిపంచిపెట్టి, వారికదిడైజెస్ట్అయ్యేటట్లుచేసేప్రయత్నమేఈపవిత్రగ్రంథం. వేదవాక్కులుసంస్కృతంలోమొదటపలకబడ్డాయి. అట్లాగేసత్యసాయివాక్కులుతెలుగులోవెలుగుచూచాయి. తెలుగుకుదేవభాషాగౌరవంకలిగించినపరమాత్మశ్రీసత్యసాయి.

ఆ భాషలోసరాసరిస్వామిపలికినమాటలనుప్రోగుచేయటమేఒకపుణ్యం. మొట్టమొదటిసారితెలుగుడైజెస్టునురూపొందించటంఒకఅపూర్వాంశం. దీనితోతూములూరుదంపతులుఅటుఇంగ్లీషులో, ఇటుతెలుగులోడైజెస్ట్తయారీశిల్పంలోమొదటితాంబూలంఅందుకున్నఅదృష్టవంతులయ్యారు. తమగ్రంథాలన్నీతమబ్రతుకుల్లాగానేస్వామికిఅంకితంచేసినధన్యులుకూడాఅయ్యారు. అక్షరార్చనగామొదలైనవారికృషిఅక్షరయజ్ఞంగాపరిణమించింది. అందుకువారుఅభినందనీయులు !

ప్రబోధామృతంఒకవిలక్షణప్రయోగం

  శ్రీసత్యసాయిప్రబోధామృతం ఒకవిలక్షణప్రయోగం. ఎలాగంటే -

1. ఇదిఒకశాస్త్రానికిఅనువుగాఏర్పరచినపారిభాషికపదవివరణసూచికాదు. ఒకఅవతారపురుషునిమహోద్యమచైతన్యస్ఫూర్తిప్రతిఫలించేసంకేతపదవివరణసూచి. శతాధికగ్రంథాలనుండిసేకరించినవిలువైనఅంశాలసంకలనం!

2. యుగయుగాలుగావస్తున్నసనాతనధర్మవిజ్ఞానాన్నిసమకాలీనయుగచైతన్యానికిఅనువుగాసమన్వయించిఅభినవంగాఆవిష్కరించేచైతన్యంశ్రీసత్యసాయిప్రబోధనలలోసృజనాత్మకచైతన్యంతోప్రకాశిస్తుంటుంది. ఆసమకాలీనతలోనివిశ్వజనీనతనువివేచించడానికిఅనువైనపద్ధతిఆగ్రంథప్రవృత్తికిస్వరూపస్వభావాలనుసంతరించిపెట్టింది. కాబట్టిఇదిసత్యసాయివాజ్మయపరిచయభూమికకాదు. పరిశీలనగ్రంథంకాదు. వర్గీకృతవిషయప్రబోధసంపుటి.

3. భగవాన్శ్రీసత్యసాయిబాబావారినోటవెలువడినప్రతిమాటనూప్రచురించేప్రయత్నంఒకవైపుసాగుతున్నది. ఆప్రచురణలన్నీమేఘంవర్షించిననీటినిచెరువుల్లోనిలిపేప్రయత్నంలాంటివి. ఇదిఒకరకం. నిండినచెరువులలోనినీటినివినియోగించుకొనేప్రయత్నంమరొకరకం. ఇదివినియోగదారులఅవసరాలమీదా, వారివివేకవిజ్ఞానాలమీదా, వారుఆశించేప్రయోజనాలమీదఆధారపడిఉంటుంది. మొదటిరకంవిజ్ఞానకోశంలాంటిది. రెండోరకంవినియోగవిజ్ఞానప్రయోగంలాంటిది. ఈగ్రంథంఈరెండోకోవకుచెందింది.

4. ఈగ్రంథంవినియోగదారులఅవసరాలనుఆధారంగాచేసికొనిరూపొందించినవిజ్ఞానకోశం. సాధకుడికికావలసినఅవతారవాణిఅందుబాటులోకివచ్చేటట్లురూపొందించినప్రక్రియఇది. అంటేఇదిప్రయోగవిజ్ఞానకోశంవంటిదన్నమాట! ,

5. శ్రీసత్యసాయిప్రబోధామృతాన్నిపాఠకులు (సాధకులు) పదిప్రయోజనాలకోసంవినియోగించుకొంటారు. అవి- 1. విజ్ఞానం 2. వివరణం 3. విశ్లేషణం 4. వివేచనం 5. విచక్షణం6. విలక్షణం 7. విచారణం 8. వికాసం 9. వినిమయం 10. వినియోగం -

1. విజ్ఞానం:భగవాన్శ్రీసత్యసాయిబాబావారిప్రబోధలుఒకపరిపూర్ణతత్త్యవిజ్ఞానకోశం. ఆస్వామిచెప్పినమాటలలోనేఅవతారపురుషుడుఅందించినవిజ్ఞానాన్నిఅందుకోవాలనితరతరాలసాధకులుభావించటంసహజం. అందుకుఅనువుగాఈగ్రంథంలోప్రతిఆరోపమూ, దానినిగురించివివరించినప్రతిఅంశమూభగవాన్శ్రీసత్యసాయివచనామృతమే. అందువలనఈగ్రంథందేవునిపవిత్రవాక్కులపుణ్యప్రబంధం. జిజ్ఞాసువులకుఇదివిజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానభాండారం.

2. వివరణం : భగవాన్బాబావారుతమదివ్యోపన్యాసాలలోఎన్నోవిశేషాలకుఎన్నోసందర్భాలలోవివరణలుఇచ్చిఉన్నారు. అవిసమయసందర్భాలనుబట్టి, దేశకాలపాత్రాలనుబట్టి, భక్తులచిత్తవృత్తులనుబట్టి, సాధనస్థాయిలనుబట్టివివరించేపద్ధతులలోవైవిధ్యంకనపడుతుంది. కాని, తత్త్యంమాత్రంఒక్కటే. ఏకంసత్విప్రాఃబహుధావదన్తి అనేసూక్తికిఉదాహరణప్రాయంగావివరణాలుసాగుతాయి. శ్రీసత్యసాయివివరణానికిఒకప్రత్యేకముద్రఉంటుంది. ఆముద్రతోఆవివరణంపఠితహృదయంలోభద్రంగానిలుస్తుంది. అటువంటివివరణలుతెలుసుకోదలచుకొన్నవారికిఈగ్రంథంపారిజాతకల్పవృక్షం.

3. విశ్లేషణం :భగవాన్బాబావారుఎంతగాఢమైన, క్లిష్టమైన, సంక్లిష్టమైనఅంశాన్నైనాపండొలిచిచేతిలోపెట్టినట్లుచెప్పటంలోవారుఅనుసరించేవిశ్లేషణవిధానంఅపూర్వం. సమగ్రదర్శనంఉన్నద్రష్టమాత్రమేవిషయవిశ్లేషణనువిజయవంతంగాచేయగలడు. బాబాపరిపూర్ణవిజ్ఞానమూర్తి. వారివిశ్లేషణనుతెలిసికొనగోరేసాధకులకుఈగ్రంథంవివేకచూడామణి.

4. వివేచన :సదసద్వివేకంవివేచన. జీవితంలోమంచిచెడులనుగురించి, ఆధ్యాత్మికంగానిత్యానిత్యపదార్థవివేకంగురించి, సాధనలోసవ్యాపసవ్యమార్గాలనుగురించిస్వామినిరంతరబోధచేయటంవారిమాటలలోవినపడుతుంది. వాటిలోఏఅంశాన్నిగురించివివేచనాత్మకవివేకపరిజ్ఞానాన్నిపొందాలన్నాఈగంథంకరతలామలకంలాఉపయోగపడుతుంది.

5. విచక్షణం :వివేకంవలనవిచక్షణకలుగుతుంది. దీన్నిపరిత్యజించాలోతెలియటంఒకఎత్తు. ఆపద్ధతినిఅమలులోపెట్టటంమరొకఎత్తు. దేన్నిపరిగ్రహించాలోతెలిసినతరువాతదానినిసాధించేమార్గంకూడాతెలియటంమరొకఎత్తు. వివేచనవిజ్ఞానస్పూర్తినందిస్తేవిచక్షణఅనుభవస్పూర్తినిఅలవరుస్తుంది. స్వామితమదివ్యోపన్యాసాలతోఆధ్యాత్మికప్రవృత్తిలోవిచక్షణకుండేవిశిష్టతనుఎన్నోవిధాలుగాసాధకులకుబోధించారు. వాటినితెలిసికొనగోరేవారికిఈగ్రంథంముంజేతికంకణం. -

6. విలక్షణం :వ్యక్తివిశిష్టతఆయనఅభివ్యక్తిపద్దతిమీదఆధారపడిఉంటుంది. భగవాన్శ్రీసత్యసాయిబాబావారుఏఅంశాన్నిచెప్పినావారిదైనఒకఅద్భుతపద్దతిలోఆవిష్కరిస్తారు. అదిసర్వజనహృదయామోదంగాఉంటుంది. భగవాన్వాక్కులోదివ్యానుభవస్పూర్తిముత్యంలోనీరులారసనిర్బరంగాఉంటుంది, ప్రేమమధురంగాఉంటుంది. స్వామిమాటసరాసరిశ్రోతమనసులోప్రసరిస్తుంది. సాధకులమనసులలోపరిణామాన్నికలిగిస్తుంది. బాబాసూక్తిమహామంత్రం. అదివారిమాటలోనివిలక్షణత. దాన్నికోరేవారికిఈగ్రంథంసర్వార్థసిద్దిక్షేత్రం.

7. విచారణం:విచక్షణాజ్ఞానంవలనమనిషిచెడునుకాదనిమంచిబాటలోమంచిమాటతోనడుస్తాడు. మంచినితెలిసికొన్నతరువాతదానినిసాధించటంలోఎంతోవిచారణంకావాలి. శ్రవణ, మనన, నిదిధ్యాసలసాయంతోబ్రహ్మవిజ్ఞానవిచారధారమొదలౌతుంది. అలావిచారమార్గంలోపయనించేసాధకునికిభగవాన్మిత్రునిగా, గురువుగా, అండదండలుగావెంటజంటనిలిచిముందుకుతీసికొనిపోతారు. సాధనమార్గసద్విచారమేవిచారణం. స్వామిఉపన్యాసధోరణిలోసాధారణంగాకానవచ్చేవిశిష్టలక్షణంవిచారణం. దానినితెలియగోరినఏవిజ్ఞులకైనాఈగ్రంథంపెరటిలోనాటినకల్పవృక్షం.

8. వికాసం :అవతారపురుషులైనభగవాన్బాబావారుఅనాదినుండివస్తున్నసనాతనధర్మవిజ్ఞానాన్నిఈయుగానికిఅనుగుణంగావ్యాఖ్యానించిచెప్పి, మానవాళిలోఆధ్యాత్మికవికాసాన్నికలిగించేమహాకార్యాన్నిసాగిస్తున్నారు. ఆధ్యాత్మికవికాసస్ఫూర్తికిఅనువైనఆధునికసందేశాలనుఎన్నోస్వామిప్రబోధిస్తున్నారు. దైవత్వానికిదూరమౌతున్ననేటిభౌతికభోగదశనుఆధ్యాత్మికవికాసదశగాపరిణమింపచేసేసత్యసాయిప్రణాళికఆధునికఆధ్యాత్మికయుగచైతన్యవికాసానికిఆదర్శరూపం. దానినితెలియగోరేవారికిఈగ్రంథంముంగిటదొరికేముత్యాలమూట.

9. వినిమయం : యుగావతారులైనభగవాన్శ్రీసత్యసాయిబాబావారుపలికినమాటలన్నీప్రచురించడంబీరువాలలోభద్రపరచటానికికాదు. ప్రతిమాటాఆచరణలోవినిమయంకావటానికి. శీలంగాపరివర్తనంచెందటానికిమాటనుబ్రతుకులోనివెలుగుబాటగామార్చుకొనాలనేపరితాపంగలసాధకులకుసాయిమాటవినిమయంలోసవ్యమైనబాట. ఆబాటనుకోరేవారికిఈగ్రంథంకరదీపిక. .

10. వినియోగం : భగవాన్బాబావ్యష్టిసాధనకంటెసమష్టిసాధనకుపెద్దపీటవేస్తారు. స్వామితత్యాన్నిగురించికాని, వారుఅనేకాంశాలపైతెలిపినవిజ్ఞానవీచికలనుగురించిగానిఅధ్యయనంచేయాలన్నా, తరాలతరాలప్రజలుతెలుసుకోవాలన్నాఈగ్రంథంపరామర్శగ్రంథంగాతోడ్పడుతుంది. శ్రీసత్యసాయిసాధనగోష్ఠులలో, అధ్యయనమండలులలోసామూహికసమాలోచనలుజరుపుకొనేటప్పుడుఆయాఅంశాలలోఅవసరానికిఅక్కరకువచ్చేఅక్షరకోశంఈగ్రంథం. ఉపన్యాసకులకువండివడ్డించినవిస్తరి. చదువరులకుపాఠ్యసారసంగ్రహం. సాధకులకుమిత్రవాక్యం. బోధకులకుగురువాక్యం. సామాన్యులకునీతివాక్యం.

దశవిధప్రయోజనాలుసాధించేఈగ్రంథంసర్వదర్శనసంగ్రహం.

నిర్మాణంలోనిండుదనం : ఉపయోగంలోఉల్లాసం

ఇటువంటిగ్రంథాన్నిబహుళార్థసాధకంగాతయారుచేయాలనిమాన్యులుతూములూరుదంపతులుభావించటంచెప్పుకోదగినవిశేషం. విషయసూచినితయారుచేసికొనటంలోనేవారెదుర్కొన్నసమస్యలెన్నోఉన్నాయి. దానికికారణాలనుకొన్నింటినిఈక్రిందివిధంగాభావించవచ్చు.

1. భగవాన్బాబావారిప్రవచనాలుఆకర్షణీయమైనఆధ్యాత్మికఇంద్రధనుస్సులు. ఏడురంగులుపొందికగా, పొరుపులేకుండానిలిచి, ఒకసమైక్యతను, సమగ్రతనుసంతరించేపరిపూర్ణదివ్యానుభవసంపుటులు. వాటినివిడిగాచెప్పుకోవాలంటే 1. నాందివంటిపద్యం, 2. పూర్వరంగంవంటిముందుమాట, 3. రంగంవంటిప్రతిపాద్యాంశం, 4. వివరణంలోవివిధాంశాలవిచారణం, 5. మనసుకుహత్తుకొనేకథలు, గాథలుదృష్టాంతాలు, ఉదాహరణలు, అనుభవాలు, ఆచరణలుమొ|| 6. శాస్త్రాధారాలు, 7. ఛలోక్తులు,హితోక్తులు. ఈఏడంశాలూఒకసూర్యరథాన్నిలాగుతున్నసప్తాశ్వాలలాగాకలిసిసాగుతాయి. వీటిలోపేర్కొనబడేఅంశాలుపరస్పరాశ్రితాలైఉండటంచేత, విడదీసిచెప్పటానికివీలుకలిగించేవిధంగాఒక్కొకసారిఅనిపించవు. సాలెగూడువలెఅల్లుకొనిఉంటాయి. అందువలనఈగ్రంథంలోఆరోపాలనుఎన్నుకొనటంఒకసంక్లిష్టసమస్య.

దీనినిశ్రీతూములూరుకృష్ణమూర్తిగారునిపుణంగాపరిష్కరించారు. స్వామిఉపన్యాసంలోనిప్రధానాంశాన్నిఆరోపంగాఎన్నికచేసి, దానివివరణంలోవచ్చేఅనుబంధాంశాలనుకూడాఉపాంశాలుగాఉటంకించి, పరస్పరంకలిపిచదువుకొనేటట్లుఒకసమర్థవంతమైనలంకెబిందెలలింకునునిర్మాణంలోఅమర్చారు. ఈపద్ధతిగ్రంథనిర్మాణానికిజిగి,బిగికలిగించింది.

2. ఒకఅంశాన్ని - వినేవారిహృదయాలలోనాటుకొనటానికిలోకంలోవక్తలుఎన్నివాజ్మయశిల్పాలనువాడుతారోవాటినన్నిటినిబాబావారుతమదివ్యోపన్యాసాలలోదేదీప్యమానంగావెలిగించిచూపించారు. ఆపద్ధతిలోపద్యసూక్తులు, మధురపదవిన్యాసాలు, నిర్వచనాలు, నినాదాలు, నిరూపణలు, కొత్తకొత్తఉపమానాలు, లోకోక్తులు, దివ్యోక్తులుబాబావారుకల్పిస్తారు. అమూర్తాలు, దివ్యాలూ, ఆధ్యాత్మికాలూ, అనుభవైకవేద్యాలూ, సంక్లిష్టాలూఅయినఅంశాలనులౌకికఉపమానాలతోపోల్చిఅందరికిఅనుభవయోగ్యమయ్యేటట్లుఅపూర్వంగానిరూపిస్తారు. ఒక్కొకసారిఉపమేయంకంటేఉపమానమేమనసునుబాగాఆకర్షిస్తుంది. అటువంటిస్వామిఅలంకారోక్తులనుకూడాప్రజలదృష్టికితీసికొనివచ్చి, బాబావారుకొత్తగారూపొందించినసూక్తులకుప్రాచుర్యంకలిగించాలనేభావంశ్రీతూములూరుకృష్ణమూర్తిగారికిరావటం,దానినిఈగ్రంథనిర్మాణంలోపొందుపరచటంనిజంగాఅభినందనీయం.

3. ఈగ్రంథవిషయాంశసూచికిరెండుముఖాలున్నాయి. చదువరిప్రసిద్ధమైనవిషయాలనుగురించిబాబావారుఏమిచెప్పారోతెలిసికొనాలనిప్రయత్నించేముఖం (మార్గం) మొదటిది. అటువంటివారుసరాసరిఅకారాదిక్రమంలోఉన్నఅంశాలనుగ్రంథంలోచూచుకొనివిషయాన్నిగ్రహించవచ్చు. అంతేకాక - మరికొన్నివిశేషాంశాలుకూడాఈగ్రంథంలోఉన్నవనిసూచికలక్రిందిసూచనలద్వారాతెలిసికొన్నపఠిత, బాబావారిప్రబోధాలలోప్రతిఫలించినవివిధాంశాలనుఆయాస్థలాలలోచదివితెలిసికొనవచ్చు. ఎన్నుకొన్నఅంశాన్నిబట్టిఅనువైనసాపేక్షనిర్మాణవిధానాన్నిఅనుసరించేశాస్త్రపద్ధతినిఅనుసరించిశ్రీకృష్ణమూర్తిగారుతమప్రతిభనుప్రదర్శించారు. తరువాతివారికిమంచిబాటవేసిచూపారు.

4. ఈగ్రంథంలోవిషయసూచికఅత్యవసరం. ఎందువల్లనంటే - భగవాన్శ్రీసత్యసాయిబాబావారిప్రబోధామృతంలోమాత్రమేకనపడేఅనేకాంశాలువిషయసూచికలోగోచరిస్తాయి. అదిఈగ్రంథానికేర్పడినప్రత్యేకత.

5. ఒక్కొక్కఅంశంక్రిందఎంతవిషయంవివరణాత్మకంగాఇవ్వాలనేప్రశ్నకూడాసంకలనకర్తలకుఎదురైఉండవచ్చు. విషయాన్నిచెపుతున్నబాబావారిభాషణంలోఆఅంశాన్నిగురించిఒకఏకవాక్యతతోకూడుకొన్నసమగ్రతకలిగేంతవరకుఉన్నభాగాన్నిగ్రహించటంజరిగింది. అదిఔచిత్యపోషకంగాఉన్నది.

6. స్వామిఉదాహరణలుఉల్లాసంతోపాటువివేకాన్ని, వినోదాన్నికలిగిస్తాయి. వాటినియథావకాశంగాపొందుపరిచినఈగ్రంథంహృదయాహ్లాది.

7. వివరణాంశాలనుసంపాదించటంఒకకత్తిమీదిసాము. దానినిఅర్థవంతంగా, సమర్థవంతంగానిర్వహించారుతూములూరువారు.

8. వివరణాంశాలలోముఖ్యవిశేషాలనుపెద్దక్షరాలతోసూచించిపఠితకుసహాయపడ్డారు.

9. ఆరోపాలుఎన్నుకొనేపద్ధతిలోతూములూరువారుస్వీయాభిరుచినిప్రదర్శించారేమోఅనికొన్నిచోట్లఅనిపించినా, పఠితకుసత్యసాయిప్రబోధవిశేషాన్నిఏవిధంగానైనాపరిచయంచేయాలన్నవారితహతహదానివెనుకమెరుపులామెరిసిమనమెప్పునుపొందగలుగుతుంది.

10. మొత్తంగ్రంథసంకలనంలోతూములూరుదంపతులనిరంతరకృషి, శ్రద్ధాభక్తులు, చిత్తశుద్ధి, శరణాగతభావంగోచరిస్తాయి. ఈగ్రంథాన్నిఒకఅక్షరార్చనగాఅనుభవానికిఅందిస్తాయి. నిజంగావారుధన్యులు. భగవాన్శ్రీసత్యసాయిబాబావారిదివ్యాశీస్సులువారికిసదాఅందించాలనిస్వామినిమనసారావేడుకొంటున్నాను.

శ్రీసత్యసాయిప్రబోధామృతంసత్యసాయిసూక్తిమౌక్తికహారం!

సత్యసాధకులవిజ్ఞానాంశాలవిలువైనసమాహారం!

అవతారపురుషునివాజ్మయామృతతరంగమధురప్రవాహం!

తెలుగులోజాలువారినపరమాత్మునివాక్యసుధాబిందుసందోహం!

భగవాన్శ్రీసత్యసాయిబాబావారిపాదపద్మాలకుఅంకితమైనఅక్షరప్రపంచం!!

స్వామికరుణారససింధువులోపునీతులైనపుణ్యదంపతులభక్తిప్రబంధం!

స్వామిపాదపద్మాలకునమస్కరిస్తూ

జి.వి. సుబ్రహ్మణ్యం

వైస్చాన్స్లర్

పొట్టిశ్రీరాములుతెలుగుశ్వవిద్యాలయము

హైదరాబాద్

27-5-2002

 

 

ప్రశస్తి

 

శ్రీసత్యసాయిప్రబోధామృతముఒకఅమూల్యమైనగ్రంథరాజము, భగవాన్బాబావారుఅపారజ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞానప్రజ్ఞానప్రబోధకులు, ప్రసారకులు. ఆవిజ్ఞానాంబుధినిమథించిఅందులోనిరత్నాలను, అకారాదిఅక్షరక్రమంగావిషయీకరణచేసి, ఆవిషయాలకుసంబంధించినస్వామియొక్కవచనకాంతిరేఖలను , కూర్చి, పేర్చి, అమర్చిపాఠకులకుసులభంగాఅందుబాటులోయుండునట్లుతీర్చిదిద్దినసంకలనకర్తలకుఎన్నోధన్యవాదములు.

ఈసంకలనయజ్ఞంలో, బాబావారివాక్యామృతమున్నశతాధికగ్రంథములనుక్షుణ్ణంగాపరిశీలించడంజరిగినది. ఇవన్నీకలిపితేవేలకువేలపుటలగును! ఎన్నోఏళ్ళక్రితంనుంచిప్రచురణఅయినసాయి . గ్రంథములనుసాయివాక్యవిభూతులనుపట్టుదలతోసేకరించి, సమీకరించి, సమన్వయపరచిఅందులోనినిగ్గును, అరటిపండునువొలిచిఅరచేతిలోపెట్టినట్లు, మనకందించినసంకలనకర్తదంపతులకుమనమెంతోఋణపడియున్నాము.

ఉదాహరణకు, ఒక్కకకారఅక్షరంక్రిందఇంచుమించు 130 పదాలు, అంశాలుచూపబడినవి. వాటిలోపరస్పరసంబంధితవిషయాలనుఏమకుటంలోఉన్నవోఅదికూడచూపబడినది. ఉదా. కర్మ/కర్మలుఅనేవిషయములుఎనిమిదిమకుటాలపదాలక్రిందవివరించబడినది.

అటులనే, గకారఅక్షరంక్రింద 63 పదాలు/ అంశాలుచూపబడినది. గాయత్రీఅనేపదంక్రింద 3 పుటలవాక్యసముదాయంఏడుమాలకములనుండికూర్చబడినది. ముఖ్యమైనవాక్యాలుముద్దచ్చులోవేయబడినవికూడా!

ఈగ్రంథంలోవిషయవివరణఅతిహెచ్చుగాను, లేకఅతికుదించిగానుఉండక, సమతూకంలోయుండుటచేత, పాఠకులకుఎంతోసదుపాయముగానున్నది.

ఈగ్రంథంలోవిషయవివరణపరిమాణంవిషయప్రాధాన్యాన్నిబట్టిసమకూర్చబడుటఇంకొకవిశేషం. ఇంకొకముఖ్యవిషయం: ఇదొకప్రామాణికగ్రంథం: ప్రతివాక్యసముదాయానికిఅడుగునదానిమూలకం, పుటలతోసహాఉటంకరించబడినది. ఇదిఈగ్రంథవిశిష్టత.

ఈవిధంగాపాఠకజిజ్ఞాసువులకుసులభోపయోగంగాఅమృతతుల్యమైనఈపుస్తకాన్నిసంకలనకర్తలుమలచినారు. అందుచేఈబృహత్గ్రంథం, సాయివిజ్ఞానసారాన్నిసాధకులకు, భక్తులకుపరిశోధకులకు, విద్యార్థులకు, వక్తలకుపంచి, వారికిఎంతోసహాయపడుననుటలోఏవిధమైనఅతిశయోక్తిలేదు.

ఈసందర్భంలోఒకస్వవిషయంప్రస్తావించుచున్నందుకుపాఠకులుమన్నించుదురుగాక! నేనుపదేళ్లపాటుఇంచుమించుప్రతివారంస్వదేశీయ, విదేశీయసాయిభక్తబృందాలకు, శ్రీసత్యసాయిబాబావారిమహిమలు, కార్యక్రమాలు, సిద్ధాంతాలు, వారిఅవతారవిశిష్టత, వారిబోధలు, ప్రబోధలనుగూర్చి,ప్రశాంతినిలయంలోను, బృందావనం (బెంగ్లూరులోనిబాబాఆశ్రమం)లోనుఉపన్యసించుమహద్భాగ్యమునుస్వామినాకుప్రసాదించారు. అందుకు, నాఉపన్యాససాధనామూలకంగాశ్రీతూములూరుకృష్ణమూర్తిగారుఆంగ్లంలోసాయిసూక్తులసంకలనంచేసిన, DIGEST. Vols 1,2,3 గ్రంథములుఎంతయోఉపయోగపడినవి.

అటులనే, ఈశ్రీసత్యసాయిప్రబోధామృతగ్రంథము (రెండుభాగాలు) అందరకూఎంతయోప్రయోజనకరంకాగలదనివిశ్వశిస్తున్నాను. ఈసంకలనకర్తలభక్తితాత్పర్యములవల్లనూ, వారిశ్రద్ధా, నైపుణ్యములవలననూఇట్టిగ్రంథరాజముమనమాతృభాషలోమనకులభ్యమగుచున్నది. అందుకువారికిమనకృతజ్ఞతలు. -

ఇదిశ్రీసత్యసాయిప్రత్యక్షవచనాత్మకఆధ్యాత్మికసాధనాగ్రంథముకదా! అందుచేభగవాన్శ్రీసత్యసాయిబాబావారుఈసంకలనకర్తలిద్దరకుఆయురారోగ్యములనుప్రసాదించుగాత! అనిప్రార్థిస్తూయున్న:

 

ఘండికోటవెంకటసుబ్బారావు

(విశ్రాంత) ఐక్యరాజ్యసమితిఇంధనశాఖాధిపతి

ప్రశాంతినిలయం, వృషమహాశివరాత్రి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

BIBLIOGRAPHY:

  సంప్రదించినప్రమాణగ్రంథసూచి

ఇందుండుశ్రీసత్యసాయిబాబావారిదివ్యోపన్యాసములు(ది.), ప్రవచనాలు, రచనలు, ఈక్రిందిపుస్తకములనుంచిసంకలనముచేయబడినవి.నెం. పుస్తకముపేరు-ప్రచురించినవారు -ముద్రణ -సంకేతాక్షరము

 

1. అక్షరకుసుమసమర్పణశ్రీవాణి 28.4.1996   శ్రీవాణిఆఫ్సెట్ప్రింటర్స్ మచిలీపట్నం.    .కు.

2. అక్షరకుసుమసమర్పణ  శ్రీవాణి 4.12.1996  శ్రీవాణిఆఫ్సెట్ప్రింటర్స్   .కు..

3. అద్భుతషష్టి శ్రీప్రశాంతిపబ్లికేషన్స్ట్రస్ట్ శ్రీసాయిఆఫ్సెట్ప్రాసెస్, హైదరాబాద్ అ. ష

4. అన్యధాశరణంనాస్తిశ్రీమతివిజయకుమారిసాయిశ్రీరాంప్రింటర్స్,  చెన్నై..నా.                                                                                                             

5 అష్టావక్రసంహిత  ప్రథమముద్రణ 1992  సాయిశ్రీనివాస్ప్రింటర్స్విజయవాడఅ. స

6. ఆంధ్రప్రభసచిత్రవారపత్రికనవంబరు 25-1 డిసెంబరు 1992                 .ప్ర.

7. ఆత్మశాంతి 1982 రొబ్బిలోవరాజు    శ్రీపతిప్రెస్, కాకినాడఆ.శా

8. ఆత్మారామము** .      అరుణప్రింటర్స్నెల్లూరు                ఆ. రా

 9. ఆధ్యాత్మికదీపిక  శ్రీసత్యసాయిసేవాసంస్థలుఆంధ్రప్రదేశ్పేపరుఅండ్పేపరుప్రొడక్టుఆ, దీ

10. ఆధ్యాత్మికభారతి* ప్రథమముద్రణసె.2000 విప్లా కంప్యూటర్సర్వీసెస్హైదరాబాద్

ఆ. భా

 11. ఉదయంప్రత్యేకఅనుబంధం   వివరములులేవు     ఉ. అ

 12. ఉపనిషద్బ్బందావనమ్ భగవాన్శ్రీసత్యసాయిబాబాసేవాసంస్థలు హైదరాబాదుశ్రీకళాప్రింటర్స్హైదరాబాద్ .

13. ర్గభాగవతము   కృష్ణకథామృతముడాక్టర్జంధ్యాలసుమన్బాబు                                             ప్రథమముద్రణ 1994   గ్రా ఫిక్ప్రింట్స్కాకినాడగ. క

14. చిన్నకథ*                   విప్లాప్రింటర్స్ప్రై. లిమిటెడ్చి. క

15. జయభేరి * ప్రథమముద్రణ  శ్రీఅరుణోదయ ప్రింటింగ్ప్రెస్విజయవాడ

16. తపోవనముప్రింట్నేవ్విజయవాడ

17. త్వమేవరణంమమ -  భాట్టంసత్యవతిప్రథమముద్రణ విశాఖపట్నం        

శ్రీసత్యఆఫ్సెట్ప్రింటర్స్తాడేపల్లిగూడెం

18. త్రిమూర్తిసాయి      మొదటిముద్రణ 2000,  డా. సి.ఎల్.ఎన్. మూర్తిప్రశాంతినిలయంవివరములులేవుత్రి. సా

 

 19. దసరాయజ్ఞసప్తకం 1997       *   రమేష్ప్రింటింగ్ప్రెస్, అనంతపురం...97

20. దసరాయజ్ఞపస్తకం 1998వివరములులేవు         ...98

21. దీనసేవే దైవసేవ *రమేష్ప్రింటింగ్ప్రెస్అనంతపురందీ

22. దేశభవితవ్యం - యువతకర్తవ్యంప్రథమముద్రణభాట్టంసత్యవతి , సాయిసర్వీసెస్విశాఖపట్నం దే.యు.

23. దైవతంమానుషాకారంజి. పార్వతి ఆంధ్రయూనివర్సిటీప్రెస్, విశాఖపట్నం - . దై.మా

24. దైవము - దివ్యవాణిజి. పార్వతి, శర్మాణిప్రింటర్స్విశాఖపట్నం .దై ది

25. దైవముమనసు జి. పార్వతి,ప్రథమముద్రణశార్వాణిప్రింటర్స్, విశాఖపట్నందై మ

26. నామస్మరణవిశిష్టతజంధ్యాలబాలగంగాధర్తిలక్, నాగేశ్వరరావుశ్రీసత్యఆఫ్సెట్ప్రింటర్స్, తాడేపల్లిగూడెంనా వి

27. నాబాబానేను శ్రీప్రశాంతిపబ్లికేషన్స్ట్రస్ట్శ్రీసాయిఆఫ్సెట్ప్రాసెస్

28. నీలగిరివేసవివెన్నెల 1976- వెల్డన్ప్రెస్, ఆఫ్సెట్ప్రింటర్స్మద్రాస్నీ.వె.

29. నేనునేనే భగవాన్శ్రీసత్యసాయిబాబాసేవాసంస్థలుశ్రీకళాప్రింటర్స్హైదరాబాద్నే.నే.

30. పరిప్రశ్న--దివిశేషాయమ్మవెలుదుర్తిప్రథమముద్రణసాయిగ్రాఫిక్స్గుంటూరు-

31. ర్తీశునితోపంచదశాబ్దాలుశ్రీప్రశాంతిపబ్లికేషన్స్ట్రస్ట్ . శ్రీకళాప్రింటర్స్.పం..

 32. ప్రభాతపారిజాతములు -విప్లాప్రింటర్స్ప్రైవేట్లిమిటెడ్, హైదరాబాద్ప్ర.పా.

33. ప్రేమజ్యోతికె. చంద్రశేఖర్ స్పందనప్రింటర్స్, మచిలీపట్నంప్రే.జో.

34. ప్రేమబంధం శ్రీసత్యసాయిభక్తిసేవాసంఘంట్రస్ట్క్లీన్ప్రింట్, ఆఫ్సెట్డివిజన్,     హైదరాబాద్ప్రే.

 35. బద్రియాత్ర (శ్రీవారితో)శ్రీమతివిజయమ్మ సాయిశ్రీరామ్ప్రింటర్స్చెన్నై

36. బాబాజీవితమేజగతికిసందేశం - భాట్టంసత్యవతి, భాట్టంభారతిశ్రీసత్యఆఫ్సెట్జీ...

37.బృందావనములోత్రయీనాదం - * 1990 ప్రథమముద్రణజయశ్రీప్రెస్-హైదరాబాద్ బృత్ర.

38. భక్తోద్ధారకసాయి* విప్లాప్రింటర్స్ ((పై) లిమిటెడ్-భ. సా

39. భగవాన్శ్రీసత్యసాయిప్రబోధపంచామృతం * శ్రీపద్మనాభప్రింటింగ్వర్క్స్విజయవాడ...ప్ర. పం

40. భగవాన్శ్రీసత్యసాయి మధురోపన్యాసాలు 1995 * ప్రథమముద్రణ - 1998 విప్లప్రింటర్స్ (ప్రైవేట్లిమిటెడ్...

41. భగవాన్శ్రీసత్యసాయిబాబావారిపూజావిధానం**వివరములులేవు..పూ.

42. భగవాన్శ్రీసత్యసాయిబాబావారివేసవిప్రబోధలు 1973శ్రీబాలాజీప్రెస్అనంతపురం.. వే.ప్ర.

43. భగవాన్శ్రీసత్యసాయిబాలవికాస్శ్రీసత్యసాయిసేవాసంస్థలు- గురువులశిక్షణ-బృందావనము 1978ఆంధ్రప్రదేశ్ప్రథమముద్రణ 1978 శ్రీశోభనాచలప్రెస్విజయవాడ

గు.శి.బృ.1978

44. భగవాన్శ్రీసత్యసాయిస్త్రీధర్మప్రబోధంఆర్. సీతాలక్ష్మి-విజయవాడఆఫ్సెట్ప్రింటర్స్..స్త్రీ..ప్ర.

45. భద్రాకళ్యాణండా.కె. కృష్ణకుమారి-శాండిల్యఆర్ట్ప్రింటర్స్హైదరాబాద్.

46. మనసు - మర్మము 1976 వివరములులేవు -మ మ

47. మూఢమతి - ముక్తమతిఆర్. సీతాలక్ష్మి శ్రీపద్మనాభాప్రింటింగ్వర్క్స్మూ.ము

48. యుగఅవతారిసాయీశా * ఆర్. సీతాలక్ష్మిసాయిరామప్రింటర్స్యు..సా

49. రామకథసాయిసుధడాక్టర్జి.వి.సుబ్రహ్మణ్యం వికాన్ప్రింటర్స్ప్రై.లిమిటెడ్రాసా

50. లోకనాధసాయి శ్రీసత్యసాయిమండలిట్రస్టుసాయిశ్రీరాంప్రింటర్స్చెన్నైలో

 51. లీలానాటకసాయి శ్రీప్రశాంతిపబ్లికేషన్స్ట్రస్ట్శ్రీకళాప్రింటర్స్, హైదరాబాద్లీ.నా.సా.

వాహినులు:

52. ఉపనిషత్వాహిని*లేజర్ప్రింట్స్ప్రై.లిమిటెడ్హైదరాబాద్ఉ వా

53. గీతావాహిని* లేజర్ప్రింటర్స్పైలిమిటెడ్గీ

54. జ్ఞానవాహిని* విప్లా ప్ప్రింటర్స్పైలిమిటెడ్జ్ఞా

55. ధర్మవాహిని** 1970 సాయిబాబాప్రెస్విజయవాడ ధ వా

 56. ధ్యానవాహిని**సాయిబాబాప్రెస్విజయవాడధ్యావా

57. ప్రేమవాహిని ** పేపర్అండ్పేపర్ప్రొడక్టు ప్రే వా

 58.ప్రశాంతివాహిని**శ్రీసాయిబాబాప్రెస్విజయవాడప్ర వా

59. ప్రశ్నోత్తరవాహిని * కృష్ణసత్యసాయిప్రెస్రామచంద్రపురంప్రశ్నోవా

60. భాగవతవాహిని** విజయప్రెస్విజయవాడభావా

61. రామకథారసవాహినిమొదటిభాగంశ్రీసత్యసాయిబుక్స్అండ్పబ్లికేషన్స్రమేష్ప్రింటర్స్హైదరాబాద్రారవామొ

62. రామకథారసవాహినిరెండవభాగంశ్రీసత్యసాయిసెంట్రల్ట్రస్ట్రమేష్ప్రింటర్స్హైదరాబాద్ రావారె

 63. లీలాకైవల్యవాహిని* విప్లా కంప్యూటర్సర్వీసెస్హైదరాబాద్లీ

64. విద్యావాహిని * శ్రీకృష్ణసత్యసాయిప్రెస్వివా

65. సత్యసాయివాహిని* శ్రీసత్యసాయిబ్ముండ్పబ్లికేషన్స్ప్రోజ్బృందావన్ప్రెస్బెంగుళూరు శ్రీసత్యసాయిసెంట్రల్ట్రస్టు సవా

 66. శ్రీసత్యసాయివిద్యార్థివాహిని - డా.బి. రుక్మిణి కిరణ్ప్రింటర్స్హైదరాబాద్శ్రీసవివా

67.సూత్రవాహిని* విప్లకంప్యూటర్సర్వీసెస్ సూవా

 68. వేసవిప్రబోధలు 1972శ్రీసత్యసాయిసేవాసంస్థ పేపర్స్టాండ్పేపర్ప్రోడక్టువిజయవాడవేప్ర

-69. శ్రీభగవాన్ఉవాచ ఎస్.వి.ఎస్. గ్రాఫిక్స్, హైదరాబాద్శ్రీ భ ఉ

70. శ్రీవాణి (సాంస్కృతికమాసపత్రిక)శ్రీకొమరగిరికృష్ణమోహనరావు , శ్రీవాణిఆఫ్సెట్ప్రింటర్స్మచిలీపట్నంశ్రీ

71. శ్రీవారిసందేశామృతము *(16-20 జులై 1997)* విప్లాప్రింటర్స్ప్రై. లిమిటెడ్శ్రీ స

72. శ్రీసత్యసాయిగీతామృతము * విప్లాప్రింటర్స్ప్రై. లిమిటెడ్ శ్రీ గీ

73. శ్రీసత్యసాయిదివ్యబోధజూలై 1978*విప్లా కంప్యూటర్సర్వీసెస్, హైదరాబాద్ .శ్రీ .సా.ది.

74. శ్రీసత్యసాయిదివ్యబోధ 1993 *లేజర్ప్రింట్స్ప్రైవేట్లిమిటెడ్హైదరాబాద్శ్రీ..ది.

75. శ్రీసత్యసాయిదివ్యవాణి (సత్యసందర్శనము) శ్రీప్రశాంతిపబ్లికేషన్స్ట్రస్టు - కళాజ్యోతిప్రెస్ప్రై.లిమిటెడ్, హైదరాబాద్శ్రీస.ది.వా.

76. శ్రీసత్యసాయిదివ్యలీలామృతం-1 *శ్రీకళాప్రింటర్స్హైదరాబాద్శ్రీస.ది.లీ.

77. శ్రీసత్యసాయిప్రేమసుధాస్రవంతి *విప్లా కంప్యూటర్స్సర్వీసెస్, హైదరాబాద్శ్రీస.ప్రే..

78. శ్రీసత్యసాయిబాబాప్రబోధములుభగవాన్శ్రీసత్యసాయిసేవాసంస్థలుహైదరాబాద్శ్రీకళాప్రింటర్స్, హైదరాబాద్ శ్రీస.ప్ర.

79. శ్రీసత్యసాయివచనామృతం 1961-62 * ప్రథమముద్రణ న. 2000 విప్లకంప్యూటర్సర్వీసెస్, హైదరాబాద్శ్రీ.. 61-62

 80. శ్రీసత్యసాయివచానామృతమురెండవభాగము (1963/64) **పోగ్రెసివ్ప్రెస్ప్రై.లి. హైదరాబాద్శ్రీ...63/64

81. శ్రీసత్యసాయివచనామృతం (63/64) * తృతీయముద్రణ 1995 పవిత్రప్రింటర్స్మద్రాస్

..

82. శ్రీసత్యసాయివచనామృతము 1984 *విప్లాకంప్యూటర్సర్వీసెస్హైదరాబాద్శ్రీ... 84

83. శ్రీసత్యసాయివచనామృతం - 1990* .విప్లాకంప్యూటర్సర్వీసెస్హైదరాబాద్శ్రీ.. 90

84. శ్రీసత్యసాయివచనామృతం-1991 *విప్లాకంప్యూటర్సర్వీసెస్హైదరాబాద్శ్రీ.. 91

85. శ్రీసత్యసాయిసూక్తులుసిజె. గాంధివెల్ఫేర్ట్రస్టు 1976 భారతముద్రాలయంస. సూ

 86. శ్రీసత్యసాయిసూక్తులు * 1999గాయత్రిఆర్ట్ప్రింటర్స్హైదరాబాద్శ్రీ..సూ.

87. శ్రీసత్యసాయివాణిశ్రీసత్యసాయిసేవాసంస్థలుఆంధ్రప్రదేశ్పవిత్రపింటర్స్మద్రాసు

..సా.వా.

 88. శ్రీసాయిగీత * శ్రీవేదభారతిహైదరాబాద్క్యాక్న్టన్ప్రింటర్స్హైదరాబాద్శ్రీ.సా.గీ.

89. శ్రీషిరిడీసాయిబాబా *రమేష్ప్రింటింగ్ప్రెస్, అనంతపురంషి. సా.

90.సందేహనివారిణి **సాయిబాబాప్రెస్, విజయవాడ .ని.

91. సత్యంశివంసుందరంప్రథమభాగంశ్రీసత్యసాయిఎడ్యుకేషనల్ఫౌండేషన్ప్రొగ్రెసివ్ప్రెస్ప్రై.లిమిటెడ్, హైదరాబాద్.శి.సు. ప్ర.

92. " ద్వితీయభాగం * ప్రొగ్రెసివ్ప్రస్ప్రై.లిమిటెడ్, హైదరాబాద్-.శి.సు.ద్వి.

93. " తృతీయభాగం *విప్లాకంప్యూటర్సర్వీసెస్హైదరాబాద్. శి సు.తృ

94. " నాల్గవభాగం *విప్లకంప్యూటర్సర్వీసెస్హైదరాబాద్.శి.సు.నా.

95. సత్యప్రభభగవాన్సత్యసాయిసమితిగుంటూరుపయినీర్ప్రింటర్స్గుంటూరు .ప్ర.

96. సనాతనసారథి**స. సా..

 97.సాయిక్లోపీడియా -1 * ఆర్. సీతాలక్ష్మివివరములులేవు సా.యీ

98. సాయిత్రీశ్రీఘండికోటవెంకటసుబ్బారావు సా.

99. సాయిదర్శన్ బొగ్గరరపువెంకటరామకుటుంబరావుసవితాప్రింటర్స్విజయవాడసా

100. సాయిమాటసాయిబాట 1 శ్రీసత్యసాయిబాలవికాస్ఎడ్యుకేషన్ట్రస్ట్వికాస్ప్రింట్, విజయవాడ సా.మా.సా.బా.

101. సాయిమాటసాయిబాట 2శ్రీకృష్ణసత్యసాయిప్రెస్, తూ.గో.జిల్లా సా.మా.సా.బా.రె.

102. సాయిబాబాఅవతారముశ్రీసత్యసాయిసెంట్రల్ట్రస్ట్వికాన్ప్రింటర్స్, సికిందరాబాద్సాఅ

103.సాయిలీలాతరంగిణి* ప్రథమముద్రణఆ. 2000 శ్రీవాణిఆఫ్సెట్ప్రింటర్స్మచిలీపట్నంసా.లీ..

104.సాయిశృతిలోసాయివాణి * ప్రథమముద్రణ రమేష్ప్రిటింగ్ప్రెస్. అనంతపురంసా.శ్రు.

105. స్వామి (ప్రథమభాగము) ESKEBY&Co.కాశ్యప్ఎంటర్ప్రైజెస్, మద్రాస్స్వా

106.స్వీయచరిత్రపెద్దబొట్టు శ్రీబృందావన్ప్రెస్, హైదరాబాద్స్వీ

107. సుథాబిందువులు**శ్రీసత్యమాంబాముద్రణాలయం, కాకినాడసు. –

108. సేవాయోగముపాతూరిప్రసన్నదక్షిణభారతప్రెస్, హైదరాబాద్ సే.యో.

109. 75 విజ్ఞే ట్స్ఆఫ్వివేకశ్రీసత్యసాయిసేవాసమితివిశాఖపట్నంశర్వాణిప్రింటర్స్, విశాఖపట్నం 75 వి.

 

* శ్రీసత్యసాయిబుక్స్అండ్పబ్లికేషన్స్ట్రస్ట్.

++ శ్రీసత్యసాయిఎడ్యుకేషన్అండ్పబ్లికేషన్పౌండేషన్.

- జనవరి; ఫి - ఫిబ్రవరి; మా - మార్చి; - ఏప్రిల్, మే - మే; జూ - జూన్, జూ - జూలై; - ఆగస్టు;

సె - సెప్టెంబర్;  - అక్టోబర్; - నవంబర్, డి - డిసెంబర్.

About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage