“నాయందే దత్తచిత్తులై జీవిత సర్వస్వము నాయందే లగ్నము చేసి, ప్రతిక్షణము మన్మహిమాతి వైభవము నభివర్ణింప ప్రీతి పూర్వక మనస్కులై, అద్భుతమగు నా లీలాచరిత్రకధనమున కుతూహలము కలవారు అఖండానందాబ్ది నోలలాడుదురు. నన్ను నిరంతరము సేవిస్తూ, స్మరిస్తూ నిశ్చల ప్రేమతో చెంతచేరి, ఆరాధించు నా భక్తులకు నా యందే లయమగు బుద్ధియోగము ననుగ్రహింతును."
(భా.వా.ప్రియమైన పాఠకులకు పేజీ)