ఈ బలరామునికి పేరు పెట్టినవాడు - గర్గుడు. "ఇతను చాలా బలవంతుడుగా ఉంటున్నాడు. ఇతని తేజస్సు చాలా రమించేదిగా ఉంటున్నది. రమించే బలవంతుడనగా ఇతనికి బలరాముడని పేరు పెట్టండి" అన్నాడు.
(ససా. అ..94పు.272)The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More