ధ్యాన మార్గములలో మూడు రకములైన ద్వారముల చేర ప్రయత్నించుచున్నారు. అదే సాత్వికమార్గము, రాజసిక మార్గము, తామసికమార్గము.
మొదటిది సాత్వికమార్గము :
అది, జీవితముయొక్కకర్తవ్యముగాభావించిఎన్నిబాధలకైనను. ఎన్నికష్టములుకైననుసహించిఇవన్నియూమిధ్యయనిదృఢనిశ్చయుడై, సర్వకాలసర్వావస్థలయందునూమంచినేచేయుచు, మంచినేకోరుచుసర్యులకుప్రీతిహితుడై, సర్వేశ్వరస్మరణ, జపధ్యానచింతనలయందుకాలమునుగడుపుట. దానిఫలముసహితముసర్వేశ్వరునిఅనుగ్రహముపైననేవేయునుకానిఆశించడు.
ఇక రాజసిక సాధన :
అడుగడుగునకూ తత్పలితమునే కోరుచుండును. అట్టి తత్ఫలితము లేకున్న విసుగు, విరక్తి పడుచూ తానాచరించు ఆరాధన జపధ్యానములు క్రమేణ సన్నగిల్లుచూ వచ్చును.
తామసికసాధన :
అదిమరింతమోసము. ఆపదలయందు, బాధలయందు, కష్టనష్టములయందేపరమాత్ముడుస్మరణకువచ్చును. అట్టిసమయముననీకుఈపూజుచేతు, ఇంతనైవేద్యముపెట్టుదు. నీకుగుడికట్టుదుననిఇటువంటిప్రార్థనలతోప్రార్థింతురు. వారుకేవలముచేసిననైవేద్యము, కట్టినముడుపులు, పెట్టిన నమస్కారములు, తిరిగిప్రదక్షిణలులెక్కించుచు, దానికితగినఫలములుకోరుదురుఇట్టిఅపేక్షలతోధ్యానించువారికిమనోబుద్ధులునిర్మలముకానేరవు. కేవలములోకమునచాలామందిఈరజోతమోమార్గములందేధ్యానముచేతురు. ఇట్టి - నిర్మలమునకుప్రథమధ్యానమైన సాత్వికధ్యానమేఉత్తమమైనది. మనసు, బుద్ధినిర్మలమెప్పుడుఉండునో, అట్టివారిఆత్మయెరుకఅనబడుతేజస్సుప్రకాశించుచుండును. ఎవనియందుఈయెరుకపరిపూర్ణముగాప్రకాశించునోఅతనినేఋషిఅందురు.
(ధ్యా వా.పు. 11/12)