ధర్మక్షేత్రమునకును - కురుక్షేత్రమునకు నడుమ యుద్ధమెప్పుడును ఉండునదే. (ధర్మక్షేత్రం = ధర్మం. కురుక్షేత్రం = ఆధర్మము) - ఆధర్మమెంత బలవత్తరముగా నున్నట్లు కనుపించినను, ఆ పక్షమున యాదవ బలమంతయు చేరియున్నను. కృష్ణుడు రథసారధిగా మున్నంతవరకును విజయము ధర్మయోధులదే.
(స.వ. పు. 10/11)
(చూ|| చిహ్నము)