విజ్ఞానము లేని విద్య, వివేకము లేని విజ్ఞానం, లౌకికము లేని మనిషి, విచక్షణ లేని పని, విజ్ఞత లేని పాండిత్యము. అర్హత లేని అధికారము. సత్యము లేని వాక్కు, మాధుర్యము లేని సంగీతం, భక్తి లేని పూజ, శీలం లేని మనిషి, వినయము లేని విద్యార్థి, సభ్యులను మెప్పించని ఉపన్యాసం రాణించదు.
(స.వా.పు.137/138)||