"మన శరీరమే యజ్ఞ వాటిక. మనము నివసించే ఈ ప్రపంచమే భగవంతునికి నివేదన. భక్తి, జ్ఞానము అనబడే అగ్నిజ్వాలలు నివేదనను స్వీకరించి పవిత్రంగావిస్తాయి.ఆత్మ పరమాత్మలో, పురుషుడు పురుషోత్తమునిలో విలీనం కావటమే యజ్ఞఫలం"
(స.శి.సు.నా పు.23)The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More