ఋజత్వం, సామాన్యముగా దీనినినిజాయితీ అని కూడానూ అందురు.కల్లాకపటములుమాయామర్మములులేకచేసేపనికి చెప్పేమాటకు తలచే తలంపుకూ యేకరూపము కావలెను. అది లౌకిక, అలౌకిక జీవితముల రెండింటి యందునూ ప్రధానముగా పాటించవలసి వచ్చును. ఇది బహుశా అదంభిత్వము యొక్క మరొక పాదముగా తెలియుచున్నది.
(గీ. పు. 208)
(చూ॥ ఇరువదిగుణములు)