అదంభిత్వం

అదంభిత్వం అoటే డంబము లేకుండా వుండుట. ఇది మానవునకు గొప్ప సుగుణం. తాను గొప్పవాడు కాకపోయిననూ గొప్పగా నటించుట శక్తి సామర్ధ్యములు లేకపోయినా సర్వశక్తులు వుండినట్లు ప్రవర్తించుట అధికారములు లేక పోయిననూ సర్వాధికారిగా చలాయించుట - ఇవే డంబముయొక్క గుర్తులు. ఇట్టి లేకుండా వున్నవి వున్నట్లు సంచరించుట అదంఛిత్వం అనబడుమ,

(గీ.పు. 206/207)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage