అడుగక

అడుగకవే ఓ మనసా!

అడుగుకొలదిని అది అడుగున పడునని

అడుగ కున్న పని వడిగా నగునని

అగడుగని శబరిని, ఆదరించడే

అగడుగక, తనకై మడసిన జటాయువు కడకునేటికి

 సద్గతి కలిగించడే అడుగకవే, ఓ మనసా.

(సా. పు. 237)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage