ఆడ్రసు

ఫ్రం (from) అడ్రసు నుంచి నువ్వు వచ్చినావు. ఇంక టు | (to) అడ్రస్ అనే గమ్యస్థానానికి చేరే తీరాలి. మధ్య మార్గములో నువ్వు ఎక్కడ పోయిననూ యెన్ని జన్మలెత్తినను అక్కడక్కడ మొహరు నీపైన పడాలి. అవన్సిటిని అనుభవించి ఎంత ఆలస్యమైనను కట్టకడపటికి గమ్యం చేరేరాలి. ఆ మొహరుతో కొట్టేటప్పుడు అయ్యో కొట్టాడే అని యేడ్చి ప్రయోజనం లేదు.

(సు. పు. 3/4)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage