- శ్రీ సత్యసాయి సేవాసంస్థల ఆవిర్భావము, దివ్యనియమావళి, చారిత్రాత్మక ఘట్టములు.
- సమితి కన్వీనర్ పాత్ర, బాధ్యతలు, కాలానుగుణంగా భగవాన్ అనుగ్రహించిన దివ్య మార్గదర్శకాలు. –
- సేవాసాధన ద్వారా స్వీయపరివర్తనకు కృషిచేయుట,సమితిస్థాయిలో ప్రతి ఒక్కరూ సేవలో పాల్గొనేందుకు అవకాశములు కల్పించుట.
- ఆధ్యాత్మిక సాధన
- నవసూత్ర ప్రవర్తనా నియమావళి
- కోరికలపై అదుపు, ఆధ్యాత్మిక దృక్పథంతో నారాయణ సేవ
- శ్రీ సత్యసాయి బాలవికాస్ ఆవిర్భావం, క్రమానుగత అభివృద్ధి, వ్యాప్తి.
- సాయి కనెక్ట్, సంస్థ వెబ్ సైట్, రిపోర్టింగ్
- అఖిల భారత శ్రీ సత్యసాయి సేవాసంస్థలు - జాతీయ స్థాయి కార్యక్రమాలు
- శ్రీ సత్యసాయి గ్రామ సేవ - భగవానుని శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని. ఎంపిక చేసిన గ్రామాలలో గ్రామసేవ.
- శ్రీ సత్యసాయి సేవాసమితి –
ఆర్థిక నిర్వహణ మరియు సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ. (సనాతన సారథి, ఆగస్టు 2022 పు 15)