1 దేశాభిమానము కలిగి వుండాలి.
2. ఏమతాన్ని ద్వేషింపక సర్వమతములను గౌరవించాలి.
3. ప్రతి మానవుని సోదరునిగా భావించి ప్రేమించాలి.
మనది మానవ జాతి.
4. గృహమును, గృహ పరిసరములను పరిశుభ్రముగా ఉంచుకోవాలి
5. బిచ్చగాళ్ళను ప్రోత్సహించక ఉపాధి కల్పించాలి. సోమరితనాన్ని పెంచవద్దు.
6. లంచము ఇవ్వవద్దు - పుచ్చుకోవద్దు.
7. జాతి మత భేదభావాలు ఏ మాత్రము పెంచుకోరాదు.
8. ప్రతి సభ్యుడు తన పనిని తనే చేసుకోవాలి. ఇంకోకరితో చేయించుకోరాదు.
9. పాపభీతి, దైవప్రీతి, సంఘనీతి ప్రతివారికి ఉండాలి.
10. ప్రభుత్వ చట్టాన్ని నిబంధనలను ఏ మాత్రము అతిక్రమించరాదు.
(శ్రీ స.ప్ర.వెనుక కవరు పేజి)