"తల్లి ప్రేమ దివ్యత్వం స్థాయికి చెందినటువంటిది. అట్టి తల్లులుగా తయారు కావడం అత్యవసరం. ఉత్తమ భార్యలకంటె ఉత్తమ మాతృమూర్తులుగా తయారుకావాలి. మంచి భార్య, భర్తకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మంచి హృదయం గల మాతృమూర్తి ప్రపంచానికే ఆదర్శము" బాబా. (ప్రేమ జ్యో తి పు 181-182)