పరులను హింసించుట పెద్దపాపము. పరులను ఆనందపరుచునది పెద్ద పుణ్యము. పాపభీతి. దైవ ప్రీతి ఇవి రెండూ మానవుని అభ్యున్నతికి అత్యవసరము. ఎవరిని దూషించక అగౌరవపరచక హాస్యాస్పదము గావించక, అందరిలోను మృదుమధురముగా మాటలాడి స్నేహసౌహార్ద్రములతో మెలగవలెను. జీవితమునకుకృతజ్ఞతయే శోభ. గౌరవమే కీర్తి. జ్ఞానార్జనే మానవుని యొక్క జన్మకు సార్థకత.
(సీ.పూ.328)