కురుక్షేత్ర యుద్ధము

కురుక్షేత్ర యుద్ధము జరిగినపుడుకృష్ణునికి 84 సం॥ల వయస్సు. కీ.పూ. 3138 సం॥లో ధర్మరాజు యొక్క పట్టాభిషేక మహోత్సవము జరిగింది. ఆతరువాత కృష్ణుడు ద్వారకకే విజయము చేసిప్రజల కోరికలను మన్నించి, 36 సంవత్సరములు ప్రజలకు ఆనందమందించి. కీ.పూ.3102 ఫిబ్రవరి 17-18 ఆర్ధరాత్రి సరిగ్గా పాంచ భౌతిక శరీరమును త్యజించినాడు. ఆ వార్త విని పాండవులు దు:ఖించిరే కానీకృష్ణుడు నిత్య స్వరూపుడుఆనంద స్వరూపుడు. ప్రేమ స్వరూపుడు అని సున్నితముగా తెలుసుకున్న గోపికలు ఏ మాత్రమూ చలించలేదువిచారించలేదు. వారిది నిర్మల చిత్తమునిశ్చల భక్తివిస్స్వార్థ సాధన.

(స.సా. జా లై 78 పు. 100/101)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage