ఈ మనస్సునందు ఒక విధమైన రస స్వరూపము ఉన్నది. ఇది శోకరసము కావచ్చును. లేక ఆనందరసము కావచ్చును. ప్రేమరసము కావచ్చును. ద్వేషరసము కావచ్చును. అయితే మానవుని సమస్త సంకల్పములకు, సమస్త వ్యాధులకు మూలకారణము రాగద్వేషములే. మనస్సంతా ప్రతిక్షణము రాగద్వేషములతో నిండి ఉంటుంది. ఈ రాగద్వేషములచే మానవత్వమును మరచి పోతున్నది మనస్సు.
(ద.స.స.పు.45)
ఈ మనస్సునందు ఒక విధమైన రస స్వరూపము ఉన్నది. ఇది శోకరసము కావచ్చును. లేక ఆనందరసము కావచ్చును. ప్రేమరసము కావచ్చును, ద్వేషరసము కావచ్చును. అయితే మానవుని సమస్త సంకల్పములకు, సమస్త వ్యాధులకు మూలకారణము రాగద్వేషములే. మనస్సంతా ప్రతిక్షణము రాగద్వేషములతో నిండి ఉంటుంది. ఈ రాగద్వేషములచే మానవత్వమును మరచి పోతున్నది. మనస్సు
(ద.స.స.పు.45)||