మీరు ఆచార్యుడు అన్న పేరుతో సార్ధక నామ ధేయులై ఉండాలి. ఆచార్య అనగా ఆచరించేవాడు. కాని మనం చెప్పినవి ఆచరించకుండా ఉంటే?అదిArtificialజీవితముగాఉంటుంది. ఇది సరియైనది కాదు.Heart is inside. Art is outside కనుక మనం Heartగా ఉండాలి కాని Art గా ఉండకూడదు. మన పిల్లలను కూడా ఈ విధమైన ఆదర్శవంతులుగా తయారు చేయాలి. అదే నిజమైన సాధన.
(శ్రీ భ.ఉ.పు.153)