పుట్టుక ఆందోళన కలిగించే క్షణం
బాల్యం మీకు ఆందోళనతో కూడిన పోరాటం;
జీవితం ఆందోళన ఆందోళన కలిగించే అనుభవాల పంపర;
ఎంతో ఆందోళన కరమైన ప్రత్నంతోకాని
జీవనోపాథి లభించదు:
వార్థక్యం, మృత్యువు భ యంకరమై బాధతో,
ఆందోళనతో కూడినట్టివి; .
ఆఖరికి ఆనందం కూడా ఏ క్షణంలో తిరిగి దానిని కోల్పోతామోనన్న ఆందోళన కలిగిస్తుంది. జీవితమంతా ఆందోళనతో కూడి ఉంటుంది.
అందుచేత మీ ఆందోళననంతా ఒక విషయం వైపు మళ్ళించండి - "స్వామి అనుగ్రహము ఏ విధంగా పొందాలి? అన్న అందోళన మాత్రమే పెట్టుకోండి. అప్పుడే మీరు అన్ని విధములైన ఆందోళనలు, బాధలు, దుఃఖాలనుండి ముక్తిని పొందుతారు."
(స. శి.సు.నా. పు. 122)