విద్యా చతుష్టయములు

అన్వీక్షకి, త్రయీ, వార్తా దండనీతి .

అన్వీక్షకి అనగా- ఆత్మ అనాత్మలవలన మోక్ష సాధనమగు విద్య,

త్రయీ అనగా- కర్మద్వారమున స్వర్గ సాధనమగు విద్య,

వార్తాఅనగా- కృష్యాది ఫలరూపమైన విద్య.

దండనీతి అనగా- పాలకులచే (ప్రభుత్వముచే)ధన ధాన్యసంపాదన సాధనమగు విద్య

ఈ నాలుగింటిలో మొదటిదైన ఆన్వీక్షకి తప్ప మిగిలిన మూడునూ జన్మప్రదములే.

(ప్ర. శో.వాపు 19/20)

 


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage