భారత కథ కౌరవ పాండవ గాథ మాత్రమేనా ! కాదు. అది పంచప్రాణాల కథ! పంచ ప్రాణాలూ నూరు అడ్డంకులను ఎలా దాట గలిగాయో వివరిస్తుంది భారతం.
ధర్మరాజు నీతి ప్రతిక: భీముడు దేహబలం, అర్జునుడుదైవభక్తికి గుర్తు; నకులు సైర్యం: సహదేవుడు సమచిత్తం: ఈ అయిదు గుణాలు క్షీణిస్తే, హస్తిన - అంటే, దేహం అధర్మంలో మునిగిపోతుంది.
(శ్రీసాగీపు.177)
(చూ|| పంచమ వేదము)