భర్త

భర్త దుర్మార్గుడై కీడు బడయువేళ

మంత్రి యట్టుల మేల్ కీడు మనవి జేసి

తికి హితము గఱుపగా పడతు లెపుడు

నడువవలెను మండోదరి యట్లు భువిని

(స.సా.జాలై 2001 పు. 204)

(చూ|| తల్లులు, భగవంతుడు, భార్య, స్త్రీతత్వము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage