బ్రహ్మసూత్రములు మొత్తము 555 ఉన్నవి. కొంత మంది 449 అని కూడా అందురు. సూత్రమంటె కొలది శబ్దములలో గొప్ప దైన అర్థమును స్పురింపచేయునది. అని, మీమాంస అనుపదమునకు భారతీయ తత్వశాస్త్రమునందు నిర్ణీతార్థమున్నది. జిజ్ఞాన విషయక సంశయాసంభావనా విపరీత విభావనాది నివర్తక విచారమని దాని నిశ్చితార్థము. .
(సూ.వా.పు.3/4)
(చూ॥ అథాలో బ్రహ్మజిజ్ఞాసా, ఆనందము)