బ్రహ్మదర్శనము

బ్రహ్మదర్శన భాగ్యంబు, బడయగోరి|

వెతుక బోవుదు, ఎచటికి వెర్రిమనస|

అదియ నీలోన నున్నది. గాంచుమచట

సత్యమును, తెలుపుమాట, యీ సాయిమాట||

(సా .పు 251)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage