కాయముగాని కర్మముగాని అపవిత్రము చేయక, పరులను బాధించక, తానూ బాధ పడక, మంచిగా వుండి, మంచిని తలంచుచూ మంచిగా జీవించినపుడు బ్రహ్మత్వమనునది సులభముగా అర్ధమగును, లబ్ధమగును.
(స.సా.ఏ.75పు.35)
(చూ॥ ఏకత్వము)The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More