ఈనాటి బాలురు రేపటి తండ్రులు, బాలికలు రేపటి తల్లులు.చిన్నప్పుడు మీ తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకుంటే, రేపు మీ బిడ్డలనుండి మీరు గౌరవాన్ని పొందడానికి అర్హత సంపాదించుకుంటారు. మొక్క చిన్నదిగా ఉన్నప్పుడు వంపులతో పెరిగితే పెద్దయాక ఆ వంపులు పోతాయా? అందుకే చిన్నతనంలో ప్రవర్తన మంచిగా ఉండవలెను".
(శ్రీవా.జూన్ 97.పు.83)