బాలవికాస్

"సత్యసాయి బాలవికాసనందలి పిల్లలు వారి హృదయములందు సత్యసాయినివసించుచున్నాడని వారు తెలుసుకొనవలెను. ఇందలి ఉపాధ్యాయినులు కూడా ఈ పవిత్రమైన బాధ్యతను సాయి రాముని పూజగా భావించవలెను. ఆ పసిపిల్లల హృదయములందు సాయి వున్నాడన్న భావ చైతన్యమును ఏవిధముగా అభివృద్ధి చెయ్యవలెనోఎట్టి కార్యక్రమములు వారి మనస్సులను వికసింపజేయునో యన్న విషయములను ఉపాధ్యాయినులు పరిశీలించుచుండవలెను. ఈ పిల్లలను దైవోన్ముఖులుగా తీర్చి దిద్దు ఈ ఉపాధ్యాయినులు సమాజమునకు సాటిలేని సేవ చేస్తున్నారు. ఈ మనోభావములతో పెరిగే పిల్లలు ఈ పవిత్రమైన వాతావరణమును వారి గృహములందూ పరిసరము లందు ప్రవేశ పెట్టి సంస్కరించగలరు"

(.స.శి.సు..తృపు. 157/158)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage