బాధ

"భగవదనుగ్రహాన్ని ధికంగా పొందే అధికారాన్ని నీకు కలిగిస్తుంది. బాధ . కష్టాలు ఒకదానివెంట ఒకటి తరంగాలుగా వచ్చినప్పుడు ఒడ్డుసమీపంలోనే ఉందని సంతోషించు. ధైర్యంగా వాటిని సహించు. పిరికి పందలాగ ఏదో ఒక బాహ్యమైన శక్తిమీద నిం దవేయడం కాని, దేవునిమీద అయిష్టం కలిగించు కోడంకాని చేయవద్దు."

(లో.పు.20)

(చూ|| లింగోద్భవము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage