Hero becomes zero, if he forgets God (దేవుని విస్మరిస్తే హీరో కూడా జీరో అయిపోతాడు)" ఏకాదశి" పదము యొక్క నిజార్ధము ‘దశులో ఏకము" అని గాని పదకొండు కాదు. దశము అనగా పది (10) దానిలో ఏకము ఒకటి (1) ఆ ఒకటి (1) అనేది భగవంతుడు. దాని తరువాత వచ్చేది సున్న ("0") ప్రకృతి, ప్రపంచం, సృష్టి ఆ ఒకటి (1)... Hero తరువాత వచ్చే సున్న (10) Zero అంటూ "జీరోను త్యజించి, హీరోను భజించు అనేదే ఏకాదశి యొక్క దివ్య ప్రబోధము" "వేదికల మీద హీరోలు, నిజ జీవితంలో మాత్రమే జీరోలు”
(ఆ.కు...పు.3-బి)
(చూ ఆచరణ, ఒక్కడే, జీవితంలో జీరోలు)