జర్నలిస్ట్ అంటే ఎవరు? జెనరల్ లిస్ట్ వ్రాసేవాడు. News అంటే ఏమిటి? NORTHEAST WESTSOUTH నుండి వచ్చే సమాచారమే News బయటి నుండి వచ్చే న్యూస్ ను తెలుసుకుంటున్నావు. మంచిదే. మరి నీలో నుండి వచ్చే న్యూసెన్స్ మాటేమిటి? దానిని కూడా గమనించి సరిదిద్దుకో.
(స.సా.ఏ.99 పు.110)