"సత్వసారము తెలిసికోరన్నా –
ఈ తత్త్వమెరిగి జన్మమొందన్నా –
ఈ ధర్మమెరిగి మర్మమొందన్నా –
పామరత్వము పాడుచేసి –
నియమనిష్టల నెత్తినిలిపి –
దేహభావము వీడరోరన్నా –
అందమెందు ఇందులేదన్నా –
అందమైన ఆత్మవిడిచి –
నింద్యమైన తనువునేనని –
తలపు వీడి శాశ్వతంబుగ .
తత్త్వభావము ఎరుగరోరన్నా" -
(యు. సా. పు.97)