బ్రహ్మసత్యాన్ని గుర్తించాలి. దీనిని గుర్తించాలను కున్నప్పుడు బ్రహ్మ తత్వాన్ని చింతించాలి. తెలుసు కొనుటకు ప్రయత్నించాలి. దీనితో సంభాషించటానికి ప్రయత్నించాలి. అదే నిజమైన రెలిజియమ్యా న్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీగాడ్, టాక్ గాడ్, దిస్ ఈజ్ రియలైజేషన్. మానవుడు మొట్టమొదట గుర్తించవలసినదిదైవత్వాన్ని, దానిని తెలుసుకొన కుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికిని ప్రయోజనము లేదు.
(బృృత్ర.పు.160)
Religion అంటే Realisation : so. Realise చేసిన తరువాత ఒకే Religion సరియైన సమన్వయాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి..
(బృత్రపు 99)