అబ్దుల్ కలామ్ఎంతో దేశాభిమానం క లవాడు,అన్ని మతాలనుగౌరవిస్తుడు. అందరినీ ప్రేమిస్తాడు, అందరినీదగ్గరకు చేర్చుకుంటాడు. ఎన్నోఅవకాశాలువచ్చినప్పటికినీ మనదేశాన్ని విడిచివెళ్ళలేదు. భారత దేశం లోనే ఉండిఎన్నోఘనకార్యాలను సాధించాడు. అటువంటిశాస్రవేత్తమనకు ఎక్కడా కనిపించడు.ఇడు. ఇతిని కించిత్ అయినా అహంకారం లేదు.ఎంతో విశాల హృదమ్ ఇతనిది.
(శ్రీ.వా.ఆ,2015పు16)||