నాస్తి లోభనమో వ్యాధి: నాస్తి క్రోధరసమో రిపు:
నాస్తి దారిద్ర్య వద్దుఃఖం నాస్తి జ్ఞానసమో సుఖం.
ఈ ప్రపంచంలో లోభముకంటే రోగము మరొకటి లేదు. ఈ జగత్తునందు క్రోధముకంటే మరొక శత్రువు లేదు. దారిద్ర్యముకంటే మరొక దుఃఖములేదు. జ్ఞానముకంటే మరొక సుఖము లేదు.
(భ.మ.పు. 105)
(చూ: జీవితమంటే, మంచితనము, రక్కసి)