చదువులన్నియు చదివి చదివి,
మదిని తానెరుగడు మందమతుడు
ఎంత చదువు చదివిన ఏ రీతి నున్నను!
హీను డవ గుణంబు మానలేడు !
(సా.పు.595)
మానసంబున మంచి నితి లేక
చెడుగుణంబులతో చెలగాడు చున్నట్టి హీనుడు
(సా.పు.158)
The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More