జన్మచేత జనులు పరిశుద్ధ హృదయులే
పాడు చేయుచుండె పరిసరములు
అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు
సమత మమత మనుజ హక్కు కాదె!
(స.పా.జ.2000పు.8)
(చూ: అమోఘుడు)
The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More