ప్రతి సాధకునకు Devotion, Discipline, Duty మూడు అవసరం. అయితే Devotion లేక ఎంత Duty చేసినా, ఎంత Discipline గ వున్నా ప్రయోజనం లేదు. ఒక Governor వస్తే అతనితో అతని ADC లు వస్తారు. ADCలు విడిగా వస్తే వారికి గౌరవం వుండదు. Governor తో వస్తేనే గౌరవం. Devotion Governor, Discipline and Duty ADCలు.
(భ.ప్ర. ప.పు.5)