అరటి చెట్టు యొక్క ఆకులు, పువ్వులు, దూట, నార (పీచు) యివన్ని మనకు అనేక రకాలుగా వుపయోగపడుతాయి. కాని, అరటి చెట్ల ప్రధాన ప్రయోజనం అరటిపండ్లు. అటులనే మానవులు ఎన్నో తెలుసుకొనడానికి తమ జీవితాలను వెచ్చిస్తారు. కాని మానవులు తమను తాము తెలుసుకోవడమే మానవత్వ ధ్యేయమని గుర్తించాలి.
(భ.ప్ర.ప.పు.29)