అనుభవజ్ఞానము

దేనిని తెలిసికొనిన మానవులు జననమరణ రూపమగు సంసార బంధము నుండి విముక్తులు కాగలరోఅదియే అనుభవజ్ఞానముఅట్టి అనుభవజ్ఞానము కలవారే భవబంధములనుండి దూరమై మోక్షార్హులు కాగలరు.

(గీ.పు. 160/161)

(చూ: త్యాగరాజు)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage