నీలోనే ఉన్న స్వర్గాన్ని సాక్షాత్కారించుకో, వెంటనే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. బాధ, వ్యధ అంతా అంతమవుతుంది. నీవు శరీరానికి, పరిసరాలకు, మనసు దాని పేరణలకు జయాపజయాలనే భావాలకు అతీతుడవుగా భావించుకో. ఈ ప్రపంచంలో బాధలకు కారణం అంతర్దృష్టి లేకపోవడమే. బయట శక్తుల పై ఆధారపడటమే. (అ.షపు. 24)