సాయి అవతారము

శ్రీరామచంద్రుడు తన అవసాన దశలో ఒక విషయం చెప్పాడు. మనల్ని శరీరం వదలమనుపే మనం శరీరాన్ని వదలివేయగలగాలి. అదే నేను కూడా చేస్తాను. ఏమీ భయపడకు. స్వామి శరీరంలో 95-98 సంవత్సరాలుంటాడు. 62 సం.లో విధంగా వున్నాడో స్వామి ఆఖరివరకు విధంగానే ఉంటాడు. మాత్రం మార్పు ఉండదు. ఇంతవరకు వచ్చిన ఆవతారములలో ఇది చాలా విశిష్టమైన అవతారము.

(ప్రే.జో పు.198)

 

సర్వజనుల పైనా ప్రేమామృతమును వర్షించుటకే నారాకకుకారణం.

(సావు.53)

 

"నేను మోక్షమివ్వడానికే వచ్చాను"

(సా.పు.104)

 

నేను 8 సం||లు సమాధిలో నుండి శ్రీ సత్యసాయి రూపమున వచ్చితిని. పుట్టపర్తి నాయశః కాయము, గోత్రము, సూత్రము, శక్తి జ్ఞానము లోక కల్యాణ నిమిత్తములైన ధర్మములన్నియు నాలో తెచ్చితిని.

(సా.పు.107)

 

మానవుల హృదయాలన్ని మంచివైపు మార్చుటయే నాకర్తవ్యం .

(సా.పు.110)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage