ప్రతి వ్యక్తి ఒక కర్మయోగిగా మారాలి. ఆకర్మనే ధర్మంగా రూపొందుతుంది. ఆ ధర్మమే జన్మను సార్థకత గావిస్తుంది. కనుక దైవభావమును హృదయమునందుంచుకొని కర్మయోగంలో మనం మునిగి, దివ్యమైన జీవితమును ధన్యం గావించుకోవటము ప్రతివ్యక్తి కర్తవ్యమని విశ్వసించాలి.
(స.పా.డి.1990 పు.313)