మహర్పులకు Inner Vision ఉండటం చేత వారిని saints అన్నారు. Outer vision కలవారలను Scintists అన్నారు. సైంటిస్టుకి సెయింటికి చాల తేడావుంది. scientist "What is this" "what is this" అంటూపోతుంటారు. “saints" what is that "What is that అని విచారణ సలుపుతారు. This అనగా near దగ్గర ఉన్నది. దీనికి దగ్గర? మన sense కు దగ్గరThat అంటే దూరం దేనికి దూరం? మన sense కు దూరం. Below sense is science Beyond sense is divinity.
(వే.ప్ర. పు.46/47)