తమ జీవితంబు త్యాగంబు గావించు,
ధర్మాత్ములుందురు ధరణియందు,
పరుల సౌఖ్యము కోరి బలియైన వారెందరో!
ఉందురు ఈ కాలమందు కూడ,
కలలో కూడ ఇలలేని సౌఖ్యంబుల్
కలవరింపనివారు కలరు ధరణి
కాని దేహేంద్రియముల : అరికట్టి మనసునిలిపి
సత్యసేవలు కావించెడి వారు కలరా,
(సా పు.282)
The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More