మానవునికి సంసారము కంటి అద్దాలవలె ఉండ వలయును. కంటి అద్దాలు దృష్టిని అభివృద్ధి చేయువేగాని, అడ్డము రావుకదా! అటులనే సంసార జీవితముభగవదృష్టిని అభివృద్ధి చేయవలయును కాని, దానిని తగ్గించేదిగా ఉండకూడదు. కళ్ళకు అడ్డమయ్యే అద్దాలు వేసుకొని తిరిగేవాడు ఆమాయకుడే కదా!
(స.సా.ఏ.96 పు.112)