సంఘసేవ

సంఘసేవయే సర్వేశ్వరుని సేవగా విశ్వసింపుడు, సమాజమును భగవంతుని విశ్వరూపముగా తలంచుడు. పేరు ప్రతిష్ఠలకు ప్రాకులాడక, ద్వేష భావములకు చోటివ్వక, వ్యక్తిత్వమును వెనకకు నెట్టి, శక్తి సామర్థ్యముల కొలది సంఘ సేవకు కంకణం కట్టుడు.

(ప్రే.జో. పు.36)

(చూ|| పరమభక్తి)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage