భగవన్నామం ఉచ్చరించని నాలుక, ధర్మంచెయ్యని చెయ్యి, శాంతిని అనుభవించని యుర్దాయం, ప్రతిఫలం పొందని శక్తులు, జ్ఞానం సంపాదించుకోని జీవితం, భక్తి సహితమైన పవిత్ర వాతావరణం లేని దేవాలయం, విజ్ఞానమును అందించని ప్రసంగం నిరర్థకములు.
(వ.1963 పు.166)The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More