"నాస్తికులైన వారు కూడా ఏదో ఒక జంతువునో, మొక్కనో, మనిషినో లేక వర్గాన్నే. ఆదర్శాన్నో లేక సిద్ధాంతాన్నో దేనినో ఒక దానిని తప్పక ప్రేమించి తీరుతారు. ఆ ప్రేమే భగవంతుడు."
(స. శి.సు.నా.పు.88)
(చూ॥ ఆస్తికుడు, కమ్ యు నెక్స్ ట్, మంచి చెడ్డలు)
The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More