నాస్తికరోగం:

ప్రతిమానవునియందుభగవద్భావమున్నది. కాని, అహంకారమమకారములుఅడ్డుతగిలిదానినిఅనుభవించకుండాచేస్తున్నాయి. ఒకపెండ్లిసందర్భంగాఅందరూభోజనానికికూర్చున్నారు. పెండ్లివారుఅందరికీలడ్డూలువడ్డించడంప్రారంభించారు. కాని, ఒకవ్యక్తితనకుమాత్రంలడ్డూవద్దంటున్నాడు. కారణమేమిటి? అతనికితినాలనిఆశలేకపోలేదుకాని, డయాబెటిస్వ్యాధిఉండటంవల్లవద్దంటున్నాడు. అనగా, రోగమువలనలడ్డువద్దంటున్నాడు; రోగములేనివాడుచక్కగావడ్డించుకొనిభుజిస్తాడు. అదేవిధంగా, దేవుడినివద్దనేవానికినాస్తికరోగం" ఒకటిఉంటున్నది. డయాబెటిస్వ్యాధిఉన్నవాడులడ్డూతినాలనిఆశఉన్నాతినలేకపోతున్నాడుకదా! అహంకారమొకరోగం; ద్వేషంఒకరోగం; అసూయఒకరోగం. ఈనాడుఈరోగాలన్నీఅధికమైపోతున్నాయి. కారణమేమిటి? మనస్సునువిశ్వసించడమే! అల్పబుద్ధిగలవారుమనస్సునేఆశ్రయిస్తారు; బుద్ధిమంతులుబుద్ధినిఅనుసరిస్తారు. కొంతమందిమాత్రంఇటొకకాలు, అటొకకాలువేస్తారు. అనగా, కొంతకాలంభయభక్తులతోఉంటారు; మరికొంతకాలంప్రాపంచికవిషయభోగములలోచేరుతుంటారు. అట్టివారికిఈరెండూప్రాప్తించవు. దీనినీపొందలేరు; దానినీపొందలేరు. “తిత్తీబోడి, నెత్తీబోడితిరుపతికిపోనక్కరలేదుఅన్నట్లుగా, వారికిఏదిక్కూలేకుండాపోతుంది. రెండుగుర్రాలపైస్వారీఎంతప్రమాదకరం! ఏదోఒకదానినిపట్టాలి. “పట్టినపట్టేదొపట్టనేపట్టితివిపట్టునెగెడిదాకఅట్టెఉండు". ఇటువంటిస్థిరచిత్తముఉండాలి; దృఢసంకల్పముఉండాలి.(శ్రీ వా 7-3-2020)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage